రద్దీ బస్సులో బికినీలో అమ్మడు.. షాకైన జనం

1075చూసినవారు
ఓ మహిళ అభ్యంతరకర తరహాలో బికినీ ధరించి ఢిల్లీలో రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా, సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. ఈ వీడియో ‘ఎక్స్’లో వైరల్ అయ్యింది. బికినీలో ఆమెను చూసి షాక్‌ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్