కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. ఇది ఆరోగ్యానికి దివ్యౌషధం

60చూసినవారు
కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. ఇది ఆరోగ్యానికి దివ్యౌషధం
కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సిలను సరఫరా చేస్తుంది. కరివేపాకు ఆహారంలో తరచూ వాడటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్టరాల్ తగ్గిస్తుంది. కరివేపాకు తరుచూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతుంది. కరివేపాకు యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండటంతో.. అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది. కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్