ఫైట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ (VIDEO)

79చూసినవారు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిటైర్డ్ రెజ్లర్ ది అండర్‌టేక్‌తో ఇంటర్వ్యూతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2007లో జరిగిన ‘బ్యాటిల్ ఆఫ్ ది బిలియనీర్స్’ మ్యాచ్‌ను ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో WWE మాజీ సీఈవో మెక్‌మాన్‌తో కలిసి ట్రంప్ ఫైట్ చేశారు. ఇందులో ట్రంప్ గెలవడంతో మెక్‌మాన్‌కు గుండు కొట్టించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్