టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌ వన్: లోకేష్

75చూసినవారు
AP: టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏఐలోనే కాకుండా డీప్ టెక్‌లోనూ తాము ముందున్నామని దావోస్‌ పర్యటనలో లోకేష్ చెప్పారు. ఫ్రెంచి సాఫ్ట్‌వేర్ సంస్థ దసాల్డ్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జెలాన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్