‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్

60చూసినవారు
‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని- కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌. ఈ సినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను చేశారు. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్