డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం

573చూసినవారు
డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం
డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడానికి ముందు మూడుసార్లు భూమిని దున్నాలి. తర్వాత సాలులో 10 ఫీట్ల దూరంలో, అడ్డం 4 ఫీట్ల దూరం ఉండేలా 7 ఫీట్ల ఎత్తు ఉన్న సిమెంట్‌ స్తంభాలను నాటుకోవాలి. స్తంభంపై భాగంలో రౌండుగా ఉండే ఒక సిమెంట్‌ బిల్లను అమర్చాలి. ఎకరానికి 500 స్తంభాలు అవసరం. మొక్కలను నాటే ముందు పాదు దగ్గర పశువుల పేడ వేయాలి. మొక్కలు కింద పడిపోకుండా టైరుతో కట్టాలి. మొక్కలను నాటడానికి 2-3 ఫీట్ల లోతులో పాదు చేసుకోని, ఒక్కో స్తంభానికి 4 మొక్కలు నాటుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్