బీట్ రూట్ జ్యూస్‌ను పరగడుపున తాగితే రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబు
తున్నారు. అలాగే గుండె ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్ ఎసిడిటీని కూడా నివారిస్తుంది. కాలేయం నుం
చి విష పదార్థాలు బయటకు పోతాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండి, చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి.