అల్లం టీ తాగితే గుండె సమస్యలు దూరం: నిపుణులు

76చూసినవారు
అల్లం టీ తాగితే గుండె సమస్యలు దూరం: నిపుణులు
అజీర్తితో బాధపడేవాళ్లు రోజూ అల్లం టీ తాగితే జీర్ణవ్యవస్థ చక్కగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు తలెత్తవాణి నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడేవారు నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే అల్లం టీ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే అల్లం టీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని కూడా దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్