షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్లు రీఫండ్ చేసిన మహారాష్ట్ర సర్కార్

52చూసినవారు
షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్లు రీఫండ్ చేసిన మహారాష్ట్ర సర్కార్
బాలీవుడ్ యాక్డర్ షారుఖ్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు తిరిగి ఇచ్చేసింది. బాలీవుడ్ బాద్ షా 2019లో బాంద్రాలోని మన్నత్ బంగ్లాను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ప్రాపర్టీ పూర్వీకుల నుంచి రావడంతో తన పేరు మీద మార్చుకోవడానికి రూ.25 కోట్లు ట్యాక్స్ చెల్లించారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ ఫీజు చెల్లించారు. అయితే తర్వాత షారుఖ్ ఖాన్‌ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా రూ.9 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇచ్చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్