రీల్స్ కోసం వెళుతున్న రైలు కింద పడుకున్నాడు (వీడియో)

65చూసినవారు
ఇటీవల కాలంలో రీల్స్ మోజులో పడి యువతీయువకులు తమ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందులో 15 ఏళ్ల కుర్రాడు ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఓ షాకింగ్ రీల్ చేశాడు. ఈ వీడియోలో ఆ కుర్రాడు రైలు పట్టాలపై పడుకున్నాడు. ఇంతలో వేగంగా రైలు వచ్చి అతడి పైనుంచి వెళ్లింది. రైలు వెళ్లిపోయాక ఆ కుర్రాడు లేచి నిలబడతాడు. ఈ ఘటన బిహార్‌లో జరిగినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్