నమీబియాలోని ఎడారి ప్రాంతాలలో నివసించే హింబా తెగకు చెందిన మహిళలు తమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులతో శృంగారంలో పాల్గొంటారు. దీనికి వారి భర్తలే అనుమతి ఇస్తారు. సందర్శకుల వద్దకు భార్యలను పంపడాన్ని వారు అతిగొప్ప అతిథ్యంగా భావిస్తారట. దీనివల్ల దంపతుల మధ్య లైంగిక అసూయ భావం తొలగిపోతుందని వారు నమ్ముతారు. హింబా తెగలోని పురుషులు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం సర్వసాధారణం.