ఎండాకాలంలో కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా?

63చూసినవారు
ఎండాకాలంలో కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా?
వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన లక్షణం కొబ్బరి నీటిలో ఉంది. కొబ్బరి నీటిలోని కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలు బలోపేతం చేస్తాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో భాదపడేవారు తరచూ కొబ్బరి నీరు తాగితే మంచిది. ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్‌ రిఫ్రెష్‌గా, హైడ్రేట్‌గా ఉంచుతాయి. శరీరం సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి బయటపడాలంటే కొబ్బరి నీరు తాగడం మంచిది.

సంబంధిత పోస్ట్