వాము, బెల్లం కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సీజన్ మారుతున్న సమయంలో ఈ నీళ్లను తాగడం వల్ల జలుబు సమస్య ఉండదు. గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఊబకాయం సమస్య దూరం అవుతుంది. ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, నొప్పి సమస్యలు తగ్గుతాయి.