మాజీ మంత్రి రోజాను జైలుకు పంపిస్తాం: ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు

65చూసినవారు
మాజీ మంత్రి రోజాను జైలుకు పంపిస్తాం: ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు
మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా నిలువు దోపిడీ చేశారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్రలో వేల కోట్ల రూపాయిలు చేతులు మారడం.. రోజా తిరుమల దర్శనాలు ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఆర్కే రోజాను కచ్చితంగా జైలుకు పంపిస్తామని హాట్ కామెంట్స్ చేశారు.

సంబంధిత పోస్ట్