మంచిర్యాలలో రూ.300 కోట్లతో ఆస్పత్రి: మంత్రి శ్రీధర్ బాబు

60చూసినవారు
మంచిర్యాలలో రూ.300 కోట్లతో ఆస్పత్రి: మంత్రి శ్రీధర్ బాబు
మంచిర్యాలలో రూ.300 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వాలు హామీలకే పరిమితం అయ్యాయి. ఇక్కడ నిర్మాణంతో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. రూ.200 కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం. మరో రూ.40 కోట్లను విద్యకు కేటాయించాం’ అని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్