టోల్ బూత్‌ను బుల్డోజర్‌తో ధ్వంసం చేసిన డ్రైవర్ (Video)

84చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోల్ ఛార్జ్ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్‌తో టోల్ బూత్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్