ఫుట్‌పాత్‌పై ప్రమాదకరంగా కారు డ్రైవింగ్ (వీడియో)

60చూసినవారు
ఓ వ్యక్తి తన థార్ కారును ఫుట్‌పాత్‌పై ప్రమాదకరంగా నడుపుతూ డేంజరస్ స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సదరు వ్యక్తి ఫుట్‌పాత్‌పై తన కారును నడుపుతుండగా, ఆ కారును వెంబడిస్తున్న వేరే కారులో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్