హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం

73చూసినవారు
హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం
హైదరాబాద్‌లో మరో సారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45 లోని అలివ్ బిస్ట్రో పబ్‌లో ఈ పార్టీ జరిగింది. ఈ మేరకు సమాచారం రావడంతో పోలీసులు పబ్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ అని తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్