నేడు మంత్రి కొల్లు రవీంద్ర పిటిషన్‌పై విచారణ

68చూసినవారు
నేడు మంత్రి కొల్లు రవీంద్ర పిటిషన్‌పై విచారణ
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించనుంది. రవీంద్రపై 2020-21లో కోర్టు ధిక్కారణ కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను హైకోర్టు నేడు విచారించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్