మద్యం మత్తులో రెచ్చిపోయిన మహిళ (వీడియో)

549చూసినవారు
యూపీలోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ మహిళ విచక్షణ కోల్పోయింది. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డుపై దాడి చేసింది. తన ప్రియుడి తరుపున ఆ సెక్యూరిటీ గార్డు గూఢచర్యం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. సెక్యూరిటీ గార్డు కాలర్ పట్టుకుని దుర్భాషలాడింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ సెక్యూరిటీ గార్డు చెప్పినా, ఆమె పట్టించుకోలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్