ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో ఉద్యోగాలు

73చూసినవారు
ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో ఉద్యోగాలు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో).. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎసీసీ )లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఈ నెల 8 చివరి తేదీ కాగా మరిన్ని వివరాలకు https://www.nrsc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్