ఎముక పటుత్వానికీ మలేరియా మందు

85చూసినవారు
ఎముక పటుత్వానికీ మలేరియా మందు
మలేరియాను నయం చేసే డ్రై హైడ్రోఆద్దెమిసినిన్ (డీహెచ్ఎ) మందు ఎముకలు గుల్లబారటాన్నీ తగ్గించగలదని బయటపడింది. మన ఎముకలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని కణాలు కొత్త ఎముక ఏర్పడేలా, వృద్ధి చెందేలా చేస్తుంటాయి. (ఆస్టియోబ్లాస్ట్స్). మరికొన్ని కణాలేమో ఎముకను విచ్ఛిన్నం చేస్తుంటాయి (ఆస్టియోక్లాస్ట్స్). ఆరోగ్యవంతుల్లో ఈ ప్రక్రియ సమతులంగా కొనసాగుతూ వస్తుంది.

సంబంధిత పోస్ట్