ఇంట్లోనే డ్రైప్రూట్స్ తయారు చేసేద్దాం..

61చూసినవారు
ఇంట్లోనే డ్రైప్రూట్స్ తయారు చేసేద్దాం..
డ్రైప్రూట్స్ ఆరోగ్యకరమైనవి అయినా.. కొనాలంటే మాత్రం ఖరీదెక్కువ. అలా డబ్బు పెట్టి కొనే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం కూడా చాలా సులువు. ముందుగా మనకు కావాల్సిన పండ్లను ఎంపిక చేసుకుని, శుభ్రంగా నీళ్లలో వేసి కడుక్కోవాలి. వీలైనంత వరకు సిట్రస్ ప్రూట్స్‌నే ఎంపిక చేసుకోవాలి. తర్వత పండ్లన్నీ ఓ పళ్లెంలో పరిచి క్లాత్ కప్పాలి. తర్వాత వీటిని ఎండలో ఆరనివ్వాలి. అంతే డ్రై ఫ్రూట్స్ తయారై పోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్