ఏపీలో ఎంత‌మంది జ‌నం ఉన్నారో తెలుసా..?

70చూసినవారు
ఏపీలో ఎంత‌మంది జ‌నం ఉన్నారో తెలుసా..?
ఏపీలో జనాభా భారీగా పెరుగుతోంది. గురువారం (జూలై 11) అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్రం గ్రోత్‌ రేట్‌ ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభాను అంచనా వేసి బుధ‌వారం ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుత రాష్ట్ర జనాభా 5,78,92,568 మందిగా ఉంది. గతేడాది జనాభాతో పోలిస్తే ఈ సంవత్సరం 2,02,624 మంది(0.35 శాతం) పెరిగారు.

సంబంధిత పోస్ట్