పొద్దు పొడవక ముందే పింఛన్ల పంపిణీకి ఏపీ సర్కారు సిద్ధం.!

77చూసినవారు
పొద్దు పొడవక ముందే పింఛన్ల పంపిణీకి ఏపీ సర్కారు సిద్ధం.!
ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును సోమవారం లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలిరోజే 90శాతం పూర్తవ్వాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్