ట్రాక్టర్‌ ఢీకొని బైక్‌పై వెళ్తున్న మహిళ మృతి

52చూసినవారు
ట్రాక్టర్‌ ఢీకొని బైక్‌పై వెళ్తున్న మహిళ మృతి
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహిళ తన బావతో కలిసి బైక్‌పై తల్లిదండ్రుల ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ప్రమావదశాత్తు ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో మహిళా సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటతో మహిళ కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన పై సీతాపూర్ జిల్లా తాంబూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్