మాటిచ్చాడు.. చెప్పినట్లుగానే జెండా పాతారు

74చూసినవారు
గత ఏడాది వన్డే WCలో భారత్ ఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా భారత ఓటమిని ఉద్దేశించి మాట్లాడుతూ.. '2023 WCలో మేము హృదయాలను గెలుచుకున్నాం. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో T20 ట్రోఫీ గెలుస్తుందని ప్రమాణం చేస్తున్నాను. ట్రోఫీని గెలిచి బార్బడోస్లో జెండా పాతుతాం' అని అన్నారు. దీంతో అన్నట్లుగానే గెలిచి జెండా పాతారని, గతంలో జైషా మాట్లాడిన వీడియోను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్