పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది: బొత్స

81చూసినవారు
పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది: బొత్స
రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందని ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్