భారీ వర్షంతో పూణేలోని పలు ప్రాంతాల్లో నిలిచిన నీరు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (వీడియో)

50చూసినవారు
మహారాష్ట్రలోని పూణేలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వర్షాల కారణంగా పూణేలోని పలు ప్రాంతాల్లో నీరు బాగా నిలిచి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా రోడ్లపైన వర్షపు నీరు చెరువులను తలపిస్తోంది. వర్షంలో ప్రయాణికులు చిక్కుకుపోవడంతో, నీటితో నిండిన రహదారిపై కారు డోరు తీసుకుని బయటకి వస్తున్న ప్రయాణికుల దృశ్యాలను మీరు చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్