దసరా ఆఫర్స్.. 51 రూపాయలు కొట్టు మేకను పట్టు!

79చూసినవారు
దసరా ఆఫర్స్.. 51 రూపాయలు కొట్టు మేకను పట్టు!
తెలంగాణ గ్రామాల్లో అప్పుడే దసరా పండుగ మొదలైంది. దసరా పండుగ సందర్భంగా గ్రామాలలో బంపర్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా కూపన్లను ఇస్తూ ఆఫర్లను ప్రకటిస్తూ లక్కీ డ్రాలను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాల, మర్రిగూడ తదితర మండలాలలో దసరా పండుగ సందర్భంగా కొందరు యువకులు 51 రూపాయలు కొట్టు మేకను పట్టు అని ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్