భారత్ లోని కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించిన ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్: రిపోర్ట్

52చూసినవారు
భారత్ లోని కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించిన ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్: రిపోర్ట్
ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాంలు భారత కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించాయని.. ఈ మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గుర్తించిందని పలు వార్తా కథనాలు తెలిపాయి. ఈ రెండు ప్లాట్‌ఫాంలు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన విక్రేతలను సెర్చ్ ఫలితాల్లో ఎక్కువగా కనిపించేలా చేశాయని తెలిపాయి. సాధారణ విక్రేతలు డేటాబేస్ లో కేవలం ఎంట్రీలుగా మిగిలిపోయారని CCI గుర్తించినట్టు సమాచారం. ఆ సంస్థలకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్