బ్యాంకు గ్యారంటీలు వెనక్కి తీసుకునేందుకు ఎన్‌ఓసీ

68చూసినవారు
బ్యాంకు గ్యారంటీలు వెనక్కి తీసుకునేందుకు ఎన్‌ఓసీ
ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో వెంకటరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇసుక కాంట్రాక్టు సంస్థ జేపీవీఎల్‌ సంస్థ ప్రభుత్వానికి రూ.800 కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థ సమర్పించిన రూ.120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునేందుకు ఎన్‌ఓసీ జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వెంకటరెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు తేల్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్