జన్యుపరమైన లోపాలతో అరుదైన వ్యాధి

64చూసినవారు
జన్యుపరమైన లోపాలతో అరుదైన వ్యాధి
ఇటీవల కాలంలో కొత్త కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒళ్లంతా విపరీతమైన కణతులు, బొడిపెలతో కూడిన ఓ అరుదైన వ్యాధి వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో 'మల్టీపుల్ న్యూరోఫైబ్రోమాటోసిస్' అని అంటారు. ఇంకా 'వాన్ రెక్లింగ్‌హౌజెన్స్' అని 'న్యూరోఫైబ్రోమా' అని కూడా పిలుస్తారు. జన్యుపరమైన లోపాలతో ఈ వ్యాధి వస్తుందని.. దీనికి చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్