బస్సులో దారుణంగా కొట్టుకున్న డ్రైవర్స్ (Video)

577చూసినవారు
ఢిల్లీలో ప్రతిరోజు ఏదో ఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా ‘ఢిల్లీలోని మధుబన్ చౌక్ సమీపంలో ట్రాఫిక్ ఇష్యూలో భాగంగా బస్సు డ్రైవర్, కారు డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. అయితే పక్కనే ఉన్న పోలీస్ వారిద్దరిని ఆపే ప్రయత్నం చేయకుండా 100 డయల్‌కు ఫోన్ చేయాలని ఉచిత సలహా చెప్పాడు. గొడవ సమయంలో పక్కన ఉన్న పోలీస్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రయాణికులకు 100 డయల్ చేయాలని చెప్పడం నెటిజన్స్‌ను షాక్ గురిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్