రామోజీ అక్రమాలు సుప్రీంకోర్టు తీర్పుతో బయటకొస్తాయన్న సజ్జల

54చూసినవారు
రామోజీ అక్రమాలు సుప్రీంకోర్టు తీర్పుతో బయటకొస్తాయన్న సజ్జల
వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశంలో నిర్వహించారు. రామోజీరావు మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు, ప్రజలను మోసం చేస్తూ వ్యాపారాన్ని విస్తరించాడు. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు. అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది. రామోజీ అక్రమాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయని అని సజ్జల తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్