క్రికెటర్ విరాట్ కోహ్లి తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా కోహ్లి ముంబై తాజ్ హోటల్ ముందు కారు దిగి నడుస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ CISF జవాన్ కోహ్లీతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చాడు. ఆ జవాన్ ఫోన్ తీయగానే కోహ్లి వద్దని నిరాకరించాడు. దీంతో అతడు నిరాశగా వెనక్కి వెళ్ళాడు. అయితే దేశం కోసం పోరాడే జవాన్‌కు విరాట్ గౌరవం ఇవ్వలేదని, ఆయనకు క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.