రొట్టెలను ఎలా తింటే షుగర్ లెవెల్ పెరగదు

584చూసినవారు
రొట్టెలను ఎలా తింటే షుగర్ లెవెల్ పెరగదు
డయాబెటిక్ రోగులకు చల్లని, పాత రొట్టె చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇది చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇటువంటి రొట్టె విటమిన్ బి, కాల్షియం ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు రోటీని తయారు చేసిన 12 గంటల్లోపు తినాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఆలస్యం చేయడం వల్ల రోటీలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది కడుపు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్