శనగలు, బెల్లం కలిపి తింటే గుండె జబ్బులకు చెక్

77చూసినవారు
శనగలు, బెల్లం కలిపి తింటే గుండె జబ్బులకు చెక్
ప్రతి రోజూ బెల్లం, వేయించిన శనగలు కలిపి తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె జబ్బులను దూరం చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయిని కంట్రల్‌లో ఉంచుతుంది. శ్వాసకోశ వ్యవస్థ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. అదిక బరువును తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్