మార్నింగ్ ఇవి తింటే.. ఆరోగ్యానికి మేలు

585చూసినవారు
మార్నింగ్ ఇవి తింటే.. ఆరోగ్యానికి మేలు
ఉదయం పూట ఇవి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం తింటే మలబద్ధక సమస్య తొలగిపోతుంది. వీటితో చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఖర్జూరంలో విటమిన్లు, మినరల్స్, నేచురల్ షుగర్ పాళ్లు ఎక్కువ. రోజంతా శక్తినిస్తాయి. వాల్నట్స్ తింటే ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎండుద్రాక్షలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్