ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస తనిఖీలు

51చూసినవారు
ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస తనిఖీలు
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇవాళ కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే వంటల్లో గడువు తీరిన పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్