ఈడీకి 3 సూపర్ పవర్స్.. తెలిస్తే షాక్

539చూసినవారు
ఈడీకి 3 సూపర్ పవర్స్.. తెలిస్తే షాక్
PMLA ప్రకారం ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. మొదటిది కోర్టు పర్మిషన్ లేకుండా దేశంలో ఎవరి ఆస్తులనైనా ED అటాచ్ చేయవచ్చు. ఎవరి ఇంట్లో, ఆఫీస్ లోనైనా రైడ్స్ చేస్తుంది. PMLA సెక్షన్ 50 అండర్2 ప్రకారం.. ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఐన రికార్డు చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ.. ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇస్తే అతడి మీదే చర్యలు తీసుకుంటారు. నెం-3 ప్రకారం ఈడీ ఎవరినైనా దోషి అని ఆరోపిస్తే.. తాను నిర్దోషి అని నిరూపించుకనే బాధ్యత ఆ వ్యక్తి పైనే ఉంటుంది.

సంబంధిత పోస్ట్