తాప్సీ పెళ్లి వీడియో లీక్ (Viral)

1076చూసినవారు
నటి తాప్సీ ఇటీవల సిక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడు మథియాస్ బోతోను అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహమాడారు. మార్చి 20న వీరి ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి. 23న ఉదయ్‌పూర్‌లో తాప్సీ- మథియాస్ బోతో పెళ్లి జరిగింది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్