బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు

52చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు
పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఆయనతో పాటు సోదరుల ఇళ్లపై ఈడీ సోదాలు చేస్తోంది. కాగా మహిపాల్ రెడ్డి, ఆయన సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్