అధికార పార్టీ నేతల ఇళ్లలో ED రైడ్స్

50చూసినవారు
అధికార పార్టీ నేతల ఇళ్లలో ED రైడ్స్
పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడులో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన సాధిక్‌తో సంబంధమున్న అధికార డీఎంకే పార్టీ ముఖ్య నేతల ఇళ్లు, కార్యాలయాలు, సినీ ప్రముఖుల ఇళ్లతో పాటు 35 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దర్శకుడు, నటుడు అమీర్ సుల్తాన్ ఇంట్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్