తండ్రీకొడులపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్

75చూసినవారు
తండ్రీకొడులపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన తనయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, మరో ఎనిమిది మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. భూమికి ఉద్యోగం స్కామ్‌లో భాగంగా ఈడీ ఛార్జిషీట్‌ లో వారి పేరు నమోదు చేసింది. దీనిపై ఆగస్టు 13న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్