ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలపై ఎఫెక్ట్

53చూసినవారు
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలపై ఎఫెక్ట్
బ్యూటీ ప్రొడక్టులతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఫెయిర్‌నెస్ క్రీముల్లో మెర్క్యురీ (పాదరసం) ఎక్కువగా ఉంటోందని, దీంతో మూత్రపిండాలకు సంబంధించిన 'మెంబ్రానస్ నెఫ్రోపతీ' కేసులు భారత్‌లో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రీముల్లోని పాదరసం చర్మం ద్వారా రక్తంలోకి, చివరికి కిడ్నీల్లోకి వెళ్తోందని అధ్యయనం పేర్కొంది. ఇది కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.

సంబంధిత పోస్ట్