గుడ్లు, చికెన్.. ఎందులో ప్రోటీన్ ఎక్కువ

582చూసినవారు
గుడ్లు, చికెన్.. ఎందులో ప్రోటీన్ ఎక్కువ
గుడ్లు, చికెన్.. ఇవి రెండూ ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలు. అయితే రెండూ ప్రోటీన్ ఉన్న ఆహారాలే అయినా ప్రోటీన్ పరంగా చూస్తే గుడ్లలో కంటే చికెన్ లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. అలాగని గుడ్లు తక్కువేమి కాదు. ప్రతిరోజూ ఉడికించిన గుడ్లను తీసుకుంటే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కోలిన్ లోపం పోతుంది. గుండె జబ్బులు తగ్గుతాయి. అదేవిధంగా ఉడికించిన చికెన్ తీసుకుంటే కండరాలు దృఢంగా మారడానికి సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్