ఢిల్లీలో బీజేపీకి ఏక్‌నాథ్ షిండే మద్దతు

64చూసినవారు
ఢిల్లీలో బీజేపీకి ఏక్‌నాథ్ షిండే మద్దతు
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బీజేపీకి మహారాష్ట్ర మాజీ ఏక్‌నాథ్ షిండే మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీకి సపోర్టు చేయాలని కార్యకర్తలకు శివసేన అధినేత పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర యూనిట్‌తో పొత్తు పెట్టుకుని ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని పార్టీ ఢిల్లీ యూనిట్‌ను ఆదేశించినట్లు షిండే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్