అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి వృద్దురాలు మృతి (వీడియో)

57చూసినవారు
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని మంగలి కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. అర్దరాత్రి పెంకుటిల్లు పైకప్పు కూలి శంకరమ్మ (70) అనే వృద్దురాలు మృతి చెందింది. శంకరమ్మ నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్