అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం

70చూసినవారు
అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం
అమెరికాలో నానాటికీ పెరుగుతున్న తుపాకుల సంస్కృతిని అరికట్టడానికి అధ్యక్షుడు జో బైడెన్ కొత్తచట్టంపై సంతకాలు చేశారు. మరో రెండు నెలల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న తరుణంలో బైడెన్ ఈ బిల్లుపై సంతకాలు చేయడం గమనార్హం. కాగా, ‘అమెరికాలో వ్యాధులు, ప్రమాదాలతో చనిపోతున్న చిన్నారుల కంటే తుపాకుల కారణంగా నమోదవుతున్న మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది’.

సంబంధిత పోస్ట్